పిండి నల్లి - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

S

దయచేసి చెపండి ఈ రకంగా తెల్ల పురుగు వస్తుంది అక్కడక్కడ పంటలో మందులు అవి వాడల్లో వివరించడి

తెల్ల పురుగులు పంటలో కనపడుతుంది అక్కడక్కడ

2ఆమోదించవద్దు

ఇది పిండ నల్లి మరింత సమాచారం కోసం లింక్ నొక్కండి నివారణకు ప్రొఫైనాఫాస్ లేదా తాయోమిఠాక్సిన్ వాడండి

ఆమోదించండిఆమోదించవద్దు
Y

ఇది Mealybug దీని నివారణకు chlorophyripas లేదా cypermithrin స్ప్రే చేయండి. thank you for choosing plantix Community

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

mee no ki kavali sir...

ఆమోదించండిఆమోదించవద్దు
S

thank u

ఆమోదించండిఆమోదించవద్దు
N

i sugested to neem oil vepa nune its all clear

ఆమోదించండిఆమోదించవద్దు
M

propenapas

ఆమోదించండిఆమోదించవద్దు
S

25ec kottu

ఆమోదించండిఆమోదించవద్దు
c

propinophos 3ml /lit,trizophos gani

ఆమోదించండిఆమోదించవద్దు
R

వేప నూనె,సబ్బు పొడి గోరు వెచ్చని నీళ్లలో కలిపి పిచికారీ చేస్తే పోతాయి.

ఆమోదించండిఆమోదించవద్దు
c

propinophos 3ml /lit

ఆమోదించండిఆమోదించవద్దు
C

profenofos 50 ec ni chettu antaa tadise vidam gaa spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
C

Profinofhos 300ml for acre

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

పంట కీటకాలు ఆకులకు బొక్క పడటం

ఆకుల కు బొక్క పడటం మొక్క ఎదుగుదల తగ్గటం అటువంటి సమస్య

ప్రత్తి

పురుగు ఎక్కువగా వుంది ,అది రిగ్గాయ పురుగు నా?పురుగు కాయ లోపలి భాగంలో తినేస్తుంది , మొక్క చిగురు భాగం కత్తిరిస్తా ఉంది, ఆకులమీద ఎక్కువగా ఏరిగినట్లు కనిపిస్తుంది . ఏమందులు పిచికారి చేయాలో చెప్పగల

ఆకులమీద ఎక్కువగా ఎరగటం ,పకకు రంద్రాలు ,తినటం ,మొక్కను కత్తిరించడం జరుగుతుంది

ప్రత్తి

Mokkala chigurulu ila vadipothunai e mandhu kotali alage vankayalu lo puru udhruthi baga undhi

Vankayalo purugu udhruthi baga undhi puru kosam chloro and korazan ila 4 rakala mandhu kotamu kani palitham ledhu purugu kosam and konalu endipokunda undadaniki e mandhu kottali

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పిండి నల్లి

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

పంట కీటకాలు ఆకులకు బొక్క పడటం

ఆకుల కు బొక్క పడటం మొక్క ఎదుగుదల తగ్గటం అటువంటి సమస్య

ప్రత్తి

పురుగు ఎక్కువగా వుంది ,అది రిగ్గాయ పురుగు నా?పురుగు కాయ లోపలి భాగంలో తినేస్తుంది , మొక్క చిగురు భాగం కత్తిరిస్తా ఉంది, ఆకులమీద ఎక్కువగా ఏరిగినట్లు కనిపిస్తుంది . ఏమందులు పిచికారి చేయాలో చెప్పగల

ఆకులమీద ఎక్కువగా ఎరగటం ,పకకు రంద్రాలు ,తినటం ,మొక్కను కత్తిరించడం జరుగుతుంది

ప్రత్తి

Mokkala chigurulu ila vadipothunai e mandhu kotali alage vankayalu lo puru udhruthi baga undhi

Vankayalo purugu udhruthi baga undhi puru kosam chloro and korazan ila 4 rakala mandhu kotamu kani palitham ledhu purugu kosam and konalu endipokunda undadaniki e mandhu kottali

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి