ప్రత్తి పంట కి ఎ వ్యా ది సోకింది
దీనికీ నేను monocil మందు పిచికారి చేశాను తగ్గుతుందా
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికీ నేను monocil మందు పిచికారి చేశాను తగ్గుతుందా
పత్తి చెనుకు పచ్చ పురుగు మరియు పెను బంక,ఆకు ముడతలు ఉన్నాయి మొక్క త్వరగా పెరుగుట కు నివారణ మార్గం తెలియజేయండి
Polam yaragaunadhi pachadoma ,aku mudatha, pacha purugu ,growth ledhu
ప్రతి చెట్టున అకుల కోటలు చనిపోతుంది ఎసి 30రోజులు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay 54835
6 సంవత్సరాల క్రితం
హాయ్ రాజు ప్లాంటిక్స్ కు స్వాగతం. మీ పంటను పేనుబంక మరియు పిండినల్లి పురుగు ఆశించింది. నివారణ మరింత సమాచారం కోసం పేను బంక మరియు పిండ నల్లి ను క్లిక్ చేయండి. మోనోసిల్ మందు పనిచేస్తుంది. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRaju 45
6 సంవత్సరాల క్రితం
thanks
Sampthy 269
6 సంవత్సరాల క్రితం
Dow Campany vari Transform nu vadandi
Praveen 11
5 సంవత్సరాల క్రితం
Carina and robbex