నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

G

బత్తాయి పల్లాకు తెగులు పోయి పూత మంచి గా వచ్చుటకు స్ప్రే చేయుటకు మంచి మందు చెప్పండి

పల్లాకు తెగులు పోయి మందు కొడుతున్న పూత వచ్చుటకు ఈ స్ప్రే చేసే మంచి మందు చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Gogula Mahesh Citrus Thrips ముడుత ఉంది, నివారణకు Acephate 15gm/15లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి Formula 6, మరియు 12:61:00 ని స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

ఈ మధ్యకాలంలో గడిచిన మూడు నెలల నుండి పూత రావడం రాలి పోవడం పిందె కట్టు దశలో ఓడ బడి రాలిపోవడం జరుగుతుంది దీనికి ఏ మందు వాడాలి

దయచేసి సరైన నివారణ చూపించగలవు

నిమ్మజాతి

Danimma,aku meda ila machalu vasthunnaye nivarana,cheppandi...

Danimma aku meda ila machalu vastunnaye....

నిమ్మజాతి

నారింజ మొక్కల ఆకులు పిన తెల్లని మచ్చలు వచ్చాయి. వ్యాధి పేరు నివారణ సూచనలు తెలుపగలరు.

నారింజ మొక్కల ఆకులు పిన తెల్లని మచ్చలు వచ్చాయి. వ్యాధి పేరు నివారణ సూచనలు తెలుపగలరు.

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి