నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

V

కొమ్మ చిగురులు పై విదంగా చిన్నగా అవుతున్నాయి

అకులు చిన్నగా , వంకరగా పోతున్నాయి ఏమి లోపం చోపండి

1ఆమోదించవద్దు
N

హాయ్ Vannur Swamy Citrus Thrips నివారణ కి Acephate 15gm/15లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Citrus thrips kadhu medam.edho lopam medam

ఆమోదించండిఆమోదించవద్దు
N

Vannur Swamy ముడుత రసం పీల్చే పురుగులు వలెనే వొస్తుంది Formula 7 కూడా స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి