నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

R

నిమ్మకాయకు ఇలా తెగులు పడి పంట మొత్తం నాశనం అవుతుంది. కాయ పెద్దగా రేట్ పోవడం లేదు. దీనిని వెలగ కాయ తెగులు అంటరాని తెలుసు. దీనికి ఎలాంటి మందులు వాడితే తగ్గిపోతుంది చెప్పగలరు

ఎక్కువగా ఆకు రాలిన చెట్టులలో ఈ కాయ కనబడుతుంది.

ఆమోదించండిఆమోదించవద్దు
K

Citrus thrips problem. Please spray Dupont delegate insecticide. Very good result.

1ఆమోదించవద్దు
K

Saaf + Monocrotafos

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Raviteja Gundala Citrus Thrips నివారణకు Acephate 15gm/15లీటర్లు నీటిలో కలిపి spray చేయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Omite 1.5 ml /Ltr Spray cheyandi... Early morning time only

ఆమోదించండి1

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి