నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

M

నిమ్మకాయలు ఈవిధంగా మారుతున్నాయి కారణం ఏమి నివారణ చెప్పండి

ఓ మైత్ తో పాటు ఆగ్రో మినీ మ్యాక్స్ కూడా నెల క్రితం స్ప్రే చేసాము అయినప్పటికీ పై విధంగా కాయలపైన తెల్లని మచ్చలు వచ్చి ఉన్నాయి నివారణ మందులు చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Mallikarjunarao Citrus Thrips పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Mallikarjunarao Citrus Thrips తామర పురుగులు నివారణకు Acephate 15gm/15లీటర్లు నీటిలో కలిపి spray చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Neetha M మేడం పది రోజుల్లో కొన్ని కాయలు కోతకి వచ్చి ఉన్నాయి అయితే ఇప్పుడు మంచి షైనింగ్ గ్రోత్ రావాలంటే 13 0 45 తోపాటు మీరు చెప్పిన ఏసీ పేట్ ను కలిపి పిచికారి చేయవచ్చా చెప్పండి డి డి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Mallikarjunarao వేయొచ్చు

1ఆమోదించవద్దు
R

Fmc company benevia vadamdi

ఆమోదించండిఆమోదించవద్దు
R

Fmc company benevia vadmdi putha dasalo

ఆమోదించండిఆమోదించవద్దు
M

Neetha M నిమ్మ కొమ్మలు కత్తిరింపు తరువాత ఏ మందులు పిచికారి చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Mallikarjunarao Blitox స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి