నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

S

బత్తాయి మొక్క కి ముడత బాగా ఉన్నది మరియు ఆకు తెల్లగా ఉన్నది ఇంకనూ ఈగురు బాగా రావాలి మొక్క 2 years అవుతున్నది బత్తాయి తోట దీనికి ఏ మందు వాడాలి మీరు పరిష్కారం చెప్పండి What drug should you use?

ఆకు తెల్లగా ఉంది The leaf is white

1ఆమోదించవద్దు
N

హాయ్ Satya Citrus Thrips నివారణకు fipronil 2ml/liter నీటికి కలిపి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
C

జింక్ సల్ఫేట్+మెగ్నీషయంసల్ఫేట్ స్పేర్ చేయండి.లీటర్ నీటికి 2grams

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

Kayaku tellani machala maruu tella poda vasutundi

Ma kayaku tella poda vasutundi

నిమ్మజాతి

నిమ్మకాయకు ఇలా తెగులు పడి పంట మొత్తం నాశనం అవుతుంది. కాయ పెద్దగా రేట్ పోవడం లేదు. దీనిని వెలగ కాయ తెగులు అంటరాని తెలుసు. దీనికి ఎలాంటి మందులు వాడితే తగ్గిపోతుంది చెప్పగలరు

ఎక్కువగా ఆకు రాలిన చెట్టులలో ఈ కాయ కనబడుతుంది.

నిమ్మజాతి

బత్తకాయలు ఇలా అవుతున్నాయి... దీనికి సరైన నివారణ తెల్యజైండి...

కాయ పగుళ్లు .మరియు గోధుమరంగు మచ్చ

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి