నిమ్మజాతి మొక్కలలో పొక్కు తెగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

M

నిమ్మ చెట్లు కాయలు మీద ఎరుపు చుక్కలు ఉన్నాయి దీనికి నివారణ మందులు చెప్పండి

నిమ్మకాయల మీద ఎర్రని చుక్కలు ఉన్నాయి కారణమేమి నివారణ మందులు చెప్పండి

1ఆమోదించవద్దు
T

Hi dear Mallikarjunarao how are you dear its seem to be Citrus Scab dear due to fungus infection apply systemic fungicide like difenaconozol, Chlorothalonil etc

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Mallikarjunarao Citrus Scab నివారణకు Ziram 30ml/15లీటర్లు నీటికి కలిపి spray చేయండి

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి