కొమ్మలు ఎండిపోయి,ఆకులు ఎండిపోతున్నాయి
ఆకులలో మార్పు కొమ్మలు ఎండిపోతున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులలో మార్పు కొమ్మలు ఎండిపోతున్నాయి
Blitax lo profenophos kalipi vadocha madam
Purugu kuda undhi chettu kommalu andi pothunna in
నీళ్లు పెట్టినప్పుడు ఆకులు చిగిరినపుడు ఆ పురుగు ఎంత తీసివేసిన మళ్ళీ మళ్లీ వస్తూ ఉంటాది ఆ పురుగు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ V. Ramdas ,Mealybug ...పిండి నల్లి వుంది ...neemoil 5ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిV.
6
5 సంవత్సరాల క్రితం
Neemoil అంటే ఏమిటి ఎక్కడ దొరుకుతుంది
V.
6
5 సంవత్సరాల క్రితం
Reply please medam
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ V. Ramdas ,neemoil అంటే వేపనూనె ....ఇది పురుగులు మందులు shop లో దొరికేది వాడండి ...బయట గానుగ నూనె పురుగులు మందు గా పనిచేయదు ....
V.
6
5 సంవత్సరాల క్రితం
ధన్యవాదాలు తెలుపుతున్నాను
V.
6
5 సంవత్సరాల క్రితం
నీత మేడమ్ గారు నిమ్మ చెట్టును ఎటువంటి ఎరువులు వాడితె త్వరగా ఎదుగుదల సక్రమంగా వస్తుంది చెప్పండి ప్లీజ్