నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

A

అందరికీ నమస్కారం మా నిమ్మ పంట దిగుబడి బాగానే ఉంది కానీ నీ నిమ్మ కాయల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి వీటికి పరిష్కారం తెలుపగలరు

అందరికీ నమస్కారం మా నిమ్మ పంట దిగుబడి బాగానే ఉంది కానీ నీ నిమ్మ కాయల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి వీటికి పరిష్కారం తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Anil Kumar గారు , నిమ్మ పంటను తామరపురుగులు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసంCitrus Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Nimma kayalaku MANGU Ravatam valla ala avuthae A nimma kayala ni manam ami cheyalem kaya pinda ga vunnapudu Mangu Rakunda care tisukovali Chettu meda vunna pinda lu kuda koyyandi. Tharuvatha 'ENDURER' ane Pesticide ni spray cheyadam valla Arra nalli mangu pothundi next kapuki rakunda vuntundi Nimma kayalu pinda ga vunnapudu 'cyperEithene' ni spray cheyandi

3ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి