నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

A

ఇది రంగపూరి నిమ్మ పంట దీనికి ముడత తెగులు సోకింది దీనికి ముందు చెప్పగలరు

ఆకులు ముడతలు పడినవి కారణం చెప్పగలరు

1ఆమోదించవద్దు
P

Hi Ammisetty Ramana గారు మీ నిమ్మపంటకు రసంపీల్చే దోమ వచ్చినది.కావున నివారణకు మరియు పంటకు సంబందించిన వి వివరాలకు క్రింద ఉన్న ఆకుపచ్చరంగు లింక్ని క్లిక్ చేయండి.Thrips . Thanks for visiting plantix

ఆమోదించండి1
V

హాయ్ Ammisetty Ramana గారు , నిమ్మ పంటను తామరపురుగులు మరియు పచ్చదోమలు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసం Citrus Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి