నిమ్మ ఇగురు మీద ఈ విధంగా ఉంది నివారణకు చర్యలు
ఆకులు మీద బూడిద లాగ ఉంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు మీద బూడిద లాగ ఉంది
మొదట పెద్ధ సైజ్ కాయలలో ఇది కనిపించి తరవాత పిండు లో కూడా మొదలైనది.
చీని మొక్క వయస్సు రెండు సంవత్సరాలు . ఆకు ముడత, మరియు తెళ్ళమచ్చ ఉన్నది . నివారణ సూచనలు చేయండి.
ఆకులు పాలిపోయినట్లు అయి , ముడతలు పడి లేత పసుపురంగులోనికి మారుతున్నాయి .
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Majoko 32553
5 సంవత్సరాల క్రితం
Hi Maddineni Chenchaiah Naidu your plant is affected with Schmierläuse Click on the green link to get more informations and control measures on the plantix libary.
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Maddineni Chenchaiah Naidu గారు , నిమ్మ పంటను పిండినల్లి ఆశించినది. నివారణకు ప్రొఫెనోఫాస్ 1.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Mealybug ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి