Didymella lycopersici
శీలీంధ్రం
ఈ తెగులు సాధారణంగా నేలకు సమాంతరంగా కానీ కొంచెం ఎత్తులో కానీ కాడలకు సంక్రమిస్తుంది. కానీ మొక్క ఆకులు నేలకు తగులుతున్నట్లైతే వీటికి కూడా ఈ తెగులు సోకుతుంది. కొంచెం లోపలి పోయినట్టువున్న గోధుమ రంగు మచ్చలు కాడలపైనా కనిపిస్తాయి.ఈ తెగులు విస్తరిస్తునప్పుడు ఈ మచ్చలు కదా మొత్తం చుట్టేస్తాయి. దీనివలన కాడలు వాలిపోయి కొన్నాళ్లకు మొక్కలు పడిపోతుంది. ఈ తెగులు సోకిన ప్రాంతాలలో నల్లటి రంగులో బాగా చిన్న బొడిపెలు కనపడతాయి. తరువాత కాడల పైవరకు మచ్చలు ఏర్పడవచ్చు. ఇవీటిపైనా నీటిని చల్లినట్లయితే వీటి బీజాంసాలు ఇతర మొక్కలపైకి వ్యాపిస్తాయి. దానివలన ఓకొత్తరకాల తెగుళ్లు వ్యాపిస్తాయి. పండ్లు నల్లగా మారి ముడతలు పడిపోతుంది.
ఈ తెగులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం అత్యుత్తమ పద్దతి. ఈ తెగులు సోకిన మొక్కలను సాధ్యమైనంత త్వరగా తొలగించండి. ట్రైకోడెర్మా హర్జియానం యొక్క కొన్ని జాతులు ఈ తెగులును నియంత్రించడంలో మరియు పంట దిగుబడి పెంచడంలో సహాయపడుతుంది.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు సోకకుండా నివారణ చర్యలు తీసుకోవడం చాలా ఉత్తమం. శీలింద్ర నాశీనుల వాడకం సరైన సమయంలో వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. క్లోరో తలోనిల్ ను వాడి కొత్త తెగుళ్లు రాకుండా చూడవచ్చు.
డిడిమెళ్ళ లైకోపేర్సిసి అనే ఫంగస్ వలన ఈ తెగులు లక్షణాలు కలుగుతాయి. ఈ ఫంగస్ మట్టిలోను మరియు తెగులు సోకియాన్ మొక్కల అవశేషాలపైనా జీవిస్తుంది. మొక్కలకు వున్నా గాయాలద్వారా ఈ తెగులు చాలా సులభంగా మొక్కలకు సంక్రమిస్తుంది. సాధారణంగా నైట్ షేడ్ కుటుంభానికి చెందిన మొక్కలు మాత్రమేఈ తెగులును అతడులుగా ఉంటాయి. టమోటా కూడా ఈ కుటుంభానికి చెందిన మొక్క. ఆకులపైన వున్న మచ్చలపై వున్న మొత్తని ప్రాంతం ఈ ఫంగస్ బీజాలను కలిగివుంటుంది. ఇవి తరువాత గాలి ద్వారా, వర్షం ద్వారా ఆరోగ్యంగా వున్న మొక్కలకు వ్యాపిస్తాయి. ఈ ఫంగస్ తెగులు సోకిన విత్తనాల ద్వారా కూడా సంక్రమిస్తుంది. డిడిమెళ్ళ కాడ కుళ్ళు తెగులు చాలా రకాల వాతావరణ పరిస్థితులలో మొక్కలకు సంక్రమిస్తుంది. కానీ చల్లని వాతావరణంలో (20°C), వర్షం పడి తడిగా వున్నప్పుడు లేదా పైనుండి మొక్కలకు నీరు పెట్టినప్పుడు ఈ తెగులు సోకె అవకాశం చాలా అధికంగా ఉంటుంది. మొక్కలు ఎదిగేకొలదీ మరియు మట్టిలో నత్రజని, భాస్వరం లోపం వున్నప్పుడు ఈ తెగులు తీవ్రత బాగా అధికంగా ఉంటుంది.