బఠానీ

బఠానీ తుప్పు తెగులు

Uromyces pisi

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులు మరియు కాడలపై గోధుమ రంగు తుప్పు మచ్చలు ఏర్పడతాయి.
  • తుప్పు తెగులు తీవ్రత ఎక్కువ ఉంటే ఆకులు వికారంగా అయ్యి మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు


బఠానీ

లక్షణాలు

ఆకులు రెండు వైపులా మరియు కాడలపై గోధుమ రంగు తుప్పు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పొడి వాతావరణ పరిస్థితుల్లో వ్యాపిస్తాయి. తుప్పు తెగులు తీవ్రత ఎక్కువ ఉంటే ఆకుల రూపం మారిపోయి మొక్కల పెరుగుదల తగ్గి, దిగుబడి తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు ఆఖరి దశలో పంట నష్టం కనిపిస్తుంది. దిగుబడి నష్టాలు తక్కువగా ఉండటం వలన చాలా సందర్భాలలో ఏవిధమైన చికిత్స అవసరం లేదు.

రసాయన నియంత్రణ

టేబుకోనేజోల్ లాంటి శిలీంద్ర నాశినులను వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ శిలీంద్రం చిక్కుడు( బెల్ బీన్స్, బ్రాడ్ బీన్స్ మరియు ఇంగ్లీష్ బీన్స్ అని కూడా అంటారు), వెచెస్ మరియు స్పర్జ్ రకాలలో నిద్రావస్థలో ఉంటుంది. అక్కడ నుండి, వసంతకాలంలో బఠానీ మొక్కలకు వ్యాపిస్తుంది. శీతాకాలంలో, ఈ శిలీంద్రం కొత్త అతిథేయ పంటలపైకి తరలిపోతుంది.


నివారణా చర్యలు

  • విసియా జాతులు (బ్రాడ్ బీన్) మరియు లాతేరస్ (వేచిట్లింగ్) వంటి ప్రత్యామ్నాయ ఆతిథేయ మొక్కలను అన్నిటిని తీసివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి