సోయాబీన్

నీరు పెట్టడం
మధ్యస్థం

వ్యవసాయం
నేరుగా విత్తడం

పంటకోత
80 - 120 రోజులు

కార్మికుడు
కనిష్టం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
5.6 - 7

ఉష్ణోగ్రత
20°C - 40°C

సోయాబీన్

పరిచయం

సోయాబీన్ (గ్లైసిన్ మాక్స్), తూర్పు ఆసియా దేశాలకు చెందిన ఫాబసియా జాతికి చెందిన పప్పు దినుసుల పంట. మంచి ప్రోటీన్స్ మరియు నూనె ఇచ్చే, తినదగిన చిక్కుడుగా ఇది గుర్తించ బడినది. సోయాబీన్ పండిస్తున్న ముఖ్యమైన దేశాలు అమెరికా ( ప్రపంచంలోని మొత్తం పంటలో 32% శాతం), బ్రెజిల్ (31%) మరియు అర్జెంటీనా(18%).

శ్రద్ధ

మట్టి

ఆరోగ్యకరమైన సారవంతమైన, పనిచేయడానికి వీలుపడే నేలల్లో సొయాబీన్ పంట లాభదాయకంగా ఉంటుంది. లోమీ నేలలు నీటిని సులువుగా పారేటట్టు చేస్తాయి కానీ మట్టిలో తేమను అవసరం మేరకు ఉంచుతాయి. కొద్దిగా ఆమ్లతత్వం వుండి 6.5 pH వున్న నేలలు సోయాబీన్ పంటకు అనుకూలంగా ఉంటాయి. వీటిని సముద్రమట్టానికి 2000 మీటర్ల ఎత్తులో కూడా సాగుచేయవచ్చును.

వాతావరణం

అమెరికాలోని మధ్యపాస్చాత్య ప్రాంతాలు మరియు దక్షిణ కెనడాలో చల్లని వాతావరణం మరియు సమశీతోష్ణస్థితులు వున్న ప్రాంతాలలో సోయాబీన్ సాగు చేస్తారు. ఐతే, ఉష్ణమండల వాతావరణం వుండే ఇండోనేషియా లో కూడా ఈ పంట దిగుబడి బాగుంది. వెచ్చని వాతావరణం, నీరు అధికంగా వుండే ఏ ప్రాంతంలో అయినా ఈ పంటను సాగుచేయవచ్చును. నీరు గడ్డకట్టే వాతావరణంగల ప్రదేశాలలో సోయాబీన్ నష్టాలకు గురవుతుంది. కానీ ఇది కార్న్ లాంటి ఇతర పంటల కన్నా తక్కువ మృదువుగా ఉంటుంది. సోయాబీన్స్ కు 20°C నుంచి 40°C ఉష్ణోగ్రతలు గల పెరుగుదల దశ అవసరం మరియు కనీసం 500 మిల్లీమీటర్ల నీరు కూడా ఉండాలి. పగలు సమయం 14 గంటలకన్నా తక్కువగా ఉంటే సొయాబీన్ పంటల దిగుబడులు అధికంగా ఉంటాయి.

సంభావ్య వ్యాధులు

సోయాబీన్

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

సోయాబీన్

సోయాబీన్

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

ముఖ్య వాస్తవాలు