బెండ

Abelmoschus esculentus

నీరు పెట్టడం
మధ్యస్థం

వ్యవసాయం
నేరుగా విత్తడం

పంటకోత
80 - 100 రోజులు

కార్మికుడు
కనిష్టం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
5.8 - 6.8

ఉష్ణోగ్రత
16°C - 40°C

ఎరువులు వేయడం
మధ్యస్థం

బెండ

పరిచయం

లేడీస్ ఫింగర్ అని కూడా పిలువబడే బెండ (అబెల్మోస్కస్ ఎస్కులెంటస్) ప్రపంచంలోని ఉష్ణమండల మరియు వెచ్చని సమశీతోష్ణ ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతుంది.బెండ కాయలను లేతగా వున్నప్పుడు కొస్తే తినదగింది. ఎండు కాయ పైతొక్క, పీచు, కాగితం, కార్డ్ బోర్డు మరియు ఫైబర్స్ తయారీలో ఉపయోగిస్తారు. వేర్లు, కాండాన్ని బెల్లం తయారీకి మరియు చెరకు రసాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగిస్తారు.

అడ్వైసరీ

శ్రద్ధ

శ్రద్ధ

భూమి బాగా దున్నుతూ ఎరువును బాగా కలుపుకోవాలి. బెండకు మితమైన పరిమాణంలో నీరు అవసరం. నీటిని క్రమమైన వ్యవధిలో బిందు సేద్యం ద్వారా పంపిణీ చేయడం మంచిది. ఇది దీర్ఘ కాలపు పంట కనుక బెండ సాగుకు కలుపు నిర్వహణ కూడా చాలా ముఖ్యమైనది. అందు వలన ఇది కలుపు పెరుగుదల ద్వారా ప్రభావితమవుతుంది. తెగుళ్ళు మరియు వ్యాధుల సంభవాన్ని తగ్గించడానికి పంట మార్పిడి సహాయపడుతుంది.

మట్టి

బెండ పంటను అనేక రకాల నేలల్లో పండించవచ్చు. సేంద్రీయ పదార్థాలతో సమృద్ధిగా ఉన్న వదులైన, మెత్తని, బాగా ఆరిన ఇసుక నేలల్లో ఇది బాగా పెరుగుతుంది. మంచి డ్రైనేజీ సౌకర్యం ఉన్నంత వరకు ఇది భారీ నేలల్లో మంచి దిగుబడిని ఇస్తుంది. 6.0-6.8 పీ హెచ్ ఈ మొక్కకు వాంఛనీయంగా ఉంటుంది. క్షార స్వభావపు నేలలు, ఉప్పు నేలలు మరియు పేలవమైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్న నేలలు ఈ పంటకు మంచివి కావు.

వాతావరణం

ప్రపంచంలో అత్యంత వేడి మరియు కరువును తట్టుకునే కూరగాయలలో బెండ ఒకటి; ఒకసారి స్థిరత్వం పొందిన తర్వాత ఇది తీవ్రమైన కరువు పరిస్థితులను తట్టుకోగలదు. అయినప్పటికీ, వెచ్చని మరియు తేమతో కూడిన పరిస్థితులలో అలాగే 24-27°C ఉష్ణోగ్రత పరిధిలో బెండ బాగా పెరుగుతుంది.

సంభావ్య వ్యాధులు

బెండ

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

బెండ

Abelmoschus esculentus

బెండ

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

పరిచయం

లేడీస్ ఫింగర్ అని కూడా పిలువబడే బెండ (అబెల్మోస్కస్ ఎస్కులెంటస్) ప్రపంచంలోని ఉష్ణమండల మరియు వెచ్చని సమశీతోష్ణ ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతుంది.బెండ కాయలను లేతగా వున్నప్పుడు కొస్తే తినదగింది. ఎండు కాయ పైతొక్క, పీచు, కాగితం, కార్డ్ బోర్డు మరియు ఫైబర్స్ తయారీలో ఉపయోగిస్తారు. వేర్లు, కాండాన్ని బెల్లం తయారీకి మరియు చెరకు రసాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగిస్తారు.

ముఖ్య వాస్తవాలు