వంకాయ

Solanum melongena

నీరు పెట్టడం
అధికం

వ్యవసాయం
నాట్లు వేయబడ్డాయి

పంటకోత
110 - 170 రోజులు

కార్మికుడు
మధ్యస్థం

సూర్యరశ్మి
పూర్తి సూర్యుడు

పిహెచ్ విలువ
5.5 - 7

ఉష్ణోగ్రత
20°C - 30°C

ఎరువులు వేయడం
మధ్యస్థం

వంకాయ

పరిచయం

వంకాయ మొక్కను ఆబెర్జిన్ అని కూడా అంటారు. నైట్ షేడ్ ఫామిలీ( సోలనసియా) కి చెందిన ఈ మొక్క కాయను ఆహారంగా వాడుకోవడానికి పండిస్తారు. ఈ పంట ప్రప్రథమంగా భారతదేశంలో సాగుచేసేవారు కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వెచ్చని వాతావరణాల్లో సాగుచేస్తున్నారు.

అడ్వైసరీ

శ్రద్ధ

శ్రద్ధ

ఈ మొక్కలు నిటారుగా పెరగడానికి కర్రలతో కానీ తీగెలతో కానీ కట్టాలి. చనిపోయిన ఆకులు తీసివేయాలి మరియు క్రమం తప్పక కలుపు తీయడం ముఖ్యం ఎందుకంటే పంటకు అధిక మొత్తంలో పోషకాలు అవసరం. మట్టిలో తేమ ఉండాలి కానీ నీరు నిలువ ఉండకూడదు. మొక్కలు నాటిన సుమారు 110 నుండి 170 రోజుల తర్వాత వంకాయలను మొక్కనుండి కోయవచ్చు.

మట్టి

సోలానం మెలోంజనాకు, నీరు దొర్లిపోయినా పొడిగా ఉండని, సారవంతమైన మరియు సూక్ష్మ రంధ్రములు గల నేల అవసరం. మట్టి కొద్దిగా ఆమ్లత్వం కలిగి ఉండాలి మరియు నేలకు pH 6.5 anuvaina స్థాయి. ఈ మొక్కల వేర్లు భూమిలోకి 50 సెంటీమీటర్ల వరకు పాతుకుపోతాయి కాబట్టి అవరోధం లేని నేలలు దీనికి అనుకూలంగా ఉంటాయి.

వాతావరణం

సోలానం మేలంజేన, ఉష్ణమండల మరియు సమశీతోష్ణ ప్రాంతాలలోపెరుగుతుంది. చల్లని వాతావరణంలో పెంచాలంటే, మొలకలను నారుమడి నుండి పొలంలో నాటే సమయంలో మట్టి సరైన ఉష్ణోగ్రత చేరేవరకు, మొక్కల మొదటి దశలను గ్రీన్ హౌసులో మొదలుపెట్టాలి. చల్లని వాతావరణాలలో దీనిని వార్షిక పంటగా సాగుచేస్తారు. వెచ్చని వాతావరణంలో దీనిని సంవత్సరమంతా సాగుచేస్తారు. ప్రత్యక్ష సూర్యరశ్మి ఈ మొక్కల వృద్ధికి దోహదం చేస్తుంది.

సంభావ్య వ్యాధులు

వంకాయ

దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అన్ని విషయాలు ప్లాంటిక్స్‌లో నేర్చుకోండి!

వంకాయ

Solanum melongena

వంకాయ

ప్లాంటిక్స్ యాప్‌తో ఆరోగ్యకరమైన పంటలను పెంచి, అధిక దిగుబడిని పొందండి!

పరిచయం

వంకాయ మొక్కను ఆబెర్జిన్ అని కూడా అంటారు. నైట్ షేడ్ ఫామిలీ( సోలనసియా) కి చెందిన ఈ మొక్క కాయను ఆహారంగా వాడుకోవడానికి పండిస్తారు. ఈ పంట ప్రప్రథమంగా భారతదేశంలో సాగుచేసేవారు కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వెచ్చని వాతావరణాల్లో సాగుచేస్తున్నారు.

ముఖ్య వాస్తవాలు