గూగుల్ ప్లే స్టోర్ నుండి ప్లాంటిక్స్ యాప్ ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోండి! ఈ బటన్ పై క్లిక్ చేయండి:


మీ ఆండ్రాయిడ్ ఫోన్ కు ప్లాంటిక్స్ యాప్ ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి

మీరు దీన్ని ఈ విధంగా చేస్తారు:


గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి ఇన్‌స్టాల్ పై క్లిక్ చేయండి.




మీరు ప్లాంటిక్స్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న ఫోన్‌ను ఎంచుకోండి. తరువాత “కొనసాగించండి” పై క్లిక్ చేయండి.

ఒకవేళ మీ ఫోన్ కనిపించనట్లయితే, మీరు ఇక్కడ ఒక సూచనను కనుగొనవచ్చు:

మీ ఫోన్‌ను మీ గూగుల్ ఖాతాకు ఎలా కనెక్ట్ చేయాలి




ప్లాంటిక్స్ ఇన్‌స్టాల్ చేయబడిందని మీ ఫోన్ మీకు చెప్పేంత వరకు వేచి ఉండి, మీ వ్యవసాయాన్ని విప్లవాత్మకంగా మార్చుకోండి.


నేను నా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ప్లాంటిక్స్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలి?

నేను ప్లాంటిక్స్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేయాలి?

  • తక్షణ వ్యాధి గుర్తింపు మరియు చికిత్స సలహా
  • 500+ వ్యవసాయ నిపుణులతో కూడిన సంఘం
  • మీ పంట మరియు ప్లాట్ పరిమాణం కోసం ఎరువుల కాలిక్యులేటర్
  • మీ మొత్తం పంట చక్రానికి సాగు సలహా
  • వ్యాధి హెచ్చరికలు మరియు నివారణ చర్యలు