చెట్టు కాండము లో పగుళ్లు ఏర్పడుతుంటాయి దానిద్వారా చెట్టు మొత్తం ఎర్రగా మారిపోతుంది పిందెలు మొత్తం ఎర్రగానే అవుతున్నాయి మొత్తం పాడవుతుంది ప్లీజ్ దయచేసి దీనికి ఏమైనా మందులు తెలుపగలరు
చెట్టు కాండం లో సమస్య పిందెలు ఆకులు ఎండిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిచెట్టు కాండం లో సమస్య పిందెలు ఆకులు ఎండిపోతున్నాయి
Dhosa aku ela unty aim mandhu vadali chepandi
ఈ సమస్యకి పరిష్కారమo తెలుపగలరు
బీర చెట్లలో బీరకాయలో ఈ దోమలు ఈగలు ఎక్కువగా ఉన్నది దీనికి ఏమైనా మందులు ఉంటే దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను నాలుగువందల లీటర్ల నీటికి ఎంత మందు వేసుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ B Srikanth Goud Gummy Stem Blight of Cucurbits నివారణకు Kavach ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి