బీర చెట్టు లో కాయలలో దోమలు ఈగలు ఎక్కువగా ఉన్నది దీనికి ఏమైనా మందులు ఉంటే దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను నాలుగువందల లీటర్ల నీటికి ఎంత కావాలో చెప్పవలెను
బీర చెట్లలో బీరకాయలో ఈ దోమలు ఈగలు ఎక్కువగా ఉన్నది దీనికి ఏమైనా మందులు ఉంటే దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను నాలుగువందల లీటర్ల నీటికి ఎంత మందు వేసుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bhaskar Reddy C Leafhoppers and Jassids నివారణకు Ulala 60gm/150-200లీటర్లు నీటిలో కలిపి spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBhaskar
64
4 సంవత్సరాల క్రితం
డాక్టర్ గారు 400 లీటర్ల నీటికి మీరు చెప్పిన మందు ఎంత కలుపుకోవాలి ముందు పూర్తి పేరు తెలపవలెనుతెలపవలెను కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను