బీర కాయలో ఆకుల మీద ఇలా పాదచారులు లాగా వస్తున్నాయి ఏమి చెయ్యాలి చెప్పండి
ఆకులుమీద మచ్చలు వచ్చి ఎండిపోతున్నాయి దీనికి నివారణ చెప్పండి. కొంచం దొందరగా చెప్పండి .పంటమొత్తం ఇలాగే ఉంది ఏమిచేయలో తెలియడం లేదు చెప్పండి ......
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులుమీద మచ్చలు వచ్చి ఎండిపోతున్నాయి దీనికి నివారణ చెప్పండి. కొంచం దొందరగా చెప్పండి .పంటమొత్తం ఇలాగే ఉంది ఏమిచేయలో తెలియడం లేదు చెప్పండి ......
దోస పొద్దులు కి వైరస్ తెగులు
బీర చెట్లలో బీరకాయలో ఈ దోమలు ఈగలు ఎక్కువగా ఉన్నది దీనికి ఏమైనా మందులు ఉంటే దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను నాలుగువందల లీటర్ల నీటికి ఎంత మందు వేసుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను
Dhosa aku ela unty aim mandhu vadali chepandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Merugu Rajesh Leaf Miner Flies నివారణకు Delegate 70ml/ఎకరా కి spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి