దోస పొదులు వైరస్ తెగులు మరియు తెల్లదోమ ఎర్రనల్లి నివారణ తెలపండి
దోస పొద్దులు కి వైరస్ తెగులు
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదోస పొద్దులు కి వైరస్ తెగులు
ఆకులుమీద మచ్చలు వచ్చి ఎండిపోతున్నాయి దీనికి నివారణ చెప్పండి. కొంచం దొందరగా చెప్పండి .పంటమొత్తం ఇలాగే ఉంది ఏమిచేయలో తెలియడం లేదు చెప్పండి ......
బీర చెట్లలో బీరకాయలో ఈ దోమలు ఈగలు ఎక్కువగా ఉన్నది దీనికి ఏమైనా మందులు ఉంటే దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను నాలుగువందల లీటర్ల నీటికి ఎంత మందు వేసుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను
చెట్టు కాండం లో సమస్య పిందెలు ఆకులు ఎండిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
Siva Yadlapalli తెల్లదొమ Whiteflies మరియు ఎర్రనల్లి Spider Mites నివారణకు ఒబేరాన్ తో పిచికారి చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373930
5 సంవత్సరాల క్రితం
Hi Siva Yadlapalli ,neemoil -1lt వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయండి