ఆకుల మీద చారలు వాలే వచ్చి ఎండి పోతున్నాయి కొత్తగా వచ్చే ఆకులు పసుపు రంగులో వస్తున్నాయి కాండంపై మచ్చలు ,చారలు వచ్చి ఎండిపోతున్నాయి
20 రోజుల పైరు మొక్కలు అలా ఉండటానికి గలా కారణాలు తెలుపగలరు ఏమి మందులు వాడాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి20 రోజుల పైరు మొక్కలు అలా ఉండటానికి గలా కారణాలు తెలుపగలరు ఏమి మందులు వాడాలి
Akulu neelam mariyu pasupu ranguloniki maaruthunnavi
టొమోటో మొక్కలు వాడిపోతూ చనిపోతున్నయ😥😥☹️ ఒక మొక్క నుండి పక్కన ఉన్న మొక్కలు కూడా వ్యాపించడం
మేడం టమేటా కాయలు కోస్తున్న ఆకులు మచ్చపోయి కొత్తగా ఇగురు రావాలి పుతరవాలి ఏ మందు కొట్టాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ లక్ష్మీ నారాయణ Tomato Late Blight నివారణకు Folio gold 400ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి