టమోటోలో బ్యాక్టీరియల్ మచ్చ మరియు చుక్క - టమాటో

టమాటో టమాటో

ఎర్రగా అయ్యి చుక్కలు చుక్కలుగా వచ్చి ఆకుల మీద ఎండిపోతున్నాయి

ఎర్రగా అయ్యి చుక్కలు చుక్కలుగా వచ్చి ఆకుల మీద ఎండిపోతున్నాయి. చెట్లు కూడా లేతగా మెత్తగా లేవు. ముదురు పెడుసుగా ఉన్నాయి దయ చేసి సలహా చెప్పండి. సాహో 30రోజులు అవుతుంది.

ఆమోదించండిఆమోదించవద్దు
A

Mancha-bacteriana do Tomate చల్లారి చంద్రయ్య. ☝️☝️

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి