టమాటో కాయలపైనా మచ్చలు రావడం కాయలు ఐనా పలు ఐనా కుళ్ళి పోవడం జరుగుతుంది ఎందుకొరకో చెప్పగలరు.
ఆకుమచ్చ పురుగుకూడా ఉన్నది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుమచ్చ పురుగుకూడా ఉన్నది
Maku kavlina lines in lef
మొక్కల ఎదుగుదల సరిగ్గాలేదు.టమోటా మొక్క ఆకులు పూర్తిగా ముడుచుకొని వస్తున్నాయి .ఆకుపైన అక్కడక్కడా తెల్లటి చారలు కూడా వున్నాయి .సేంద్రియ పద్ధతి లో పరిష్కారం ఏదైనా ఉందా
ఆకులు పసుపు గా మారుతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ M.Chennakeshavulu Botrytis Blight నివారణకు captan 450gm/ఎకరా కి స్ప్రే చేయండి మొక్కలు ఫొటోస్ పెట్టండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి