టమాట లో ఈ పురుగు సమస్య చాలా ఉంది. దీనిని నివారించడం ఎలానో చెప్పగలరు.
టమాట పండులో పురుగుఉంటుంది. ఆకులో రెండు పొరలుగా చేసి మధ్యన పురుగు ఉంటుంది.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిటమాట పండులో పురుగుఉంటుంది. ఆకులో రెండు పొరలుగా చేసి మధ్యన పురుగు ఉంటుంది.
Tamoto ela avuthondhi nivarana cheppandi
టమోటా కాయలు కి ఎర నళిని వుంది ఎమిరేట్స్ మందులు వాడాలి
ఏమి మందు కొట్టాలి చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Naresh Helicoverpa Caterpillar నివారణకు emamectin benzoate 80gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRajesh
11
4 సంవత్సరాల క్రితం
Bayer company Larvin spray it.s work
Rajesh
11
4 సంవత్సరాల క్రితం
And trizopas
Nooka
5446
4 సంవత్సరాల క్రితం
ఫేమ్ స్ప్రే చేయండి
Markanda
0
4 సంవత్సరాల క్రితం
సుమిటోమావారి dipel and neem oil or volim flex పూత పిందే దశలొ spray cheyyali
Naresh
9
4 సంవత్సరాల క్రితం
Neetha M మేడం అంత లావుగా లేదు పురుగు. చాలాసన్నగా సూదిపురుగులా ఉంది మేడం
Naresh
9
4 సంవత్సరాల క్రితం
Neetha M రెండు సార్లు Coragenస్ప్రే చేసినా కంట్రోల్ కావట్లేదు మేడం.
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Naresh Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి