సార్ టమోటా మీద మరియు ఆకు మీద మచ్చ ఏర్పడుతాంది 3 టైమ్స్ మందు కొట్టిన control అవ్వలేదు , ఇంకా ఎలా చేయాలి సార్ ఏ మందు వాడాలి
ఆకు మందం ఎక్కువ గా ఉంది, చిన్న చిన్న మచ్చలు కూడా ఉన్నాయి, ఆకు ముడిసకపోయెంది
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకు మందం ఎక్కువ గా ఉంది, చిన్న చిన్న మచ్చలు కూడా ఉన్నాయి, ఆకు ముడిసకపోయెంది
దీనికి నివారణకు చర్యలు చెప్పండి.
Andharu inkemi karchu pettaddu antunnaru.plz help me.
Akulo marpu chettu endipothundhi 2 rojulu tharvatha chanipothunnay
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Murali Bacterial Spot and Speck of Tomato
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPawan
29
4 సంవత్సరాల క్రితం
మచ్చ కి స్ప్రే చేసే మందులు చెప్పండి. వాటర్ soluble మందులు తెలియచేయండి.
Varun
31
4 సంవత్సరాల క్రితం
మేడం టమోటా మీద మరియు ఆకు మీద మచ్చ ఎక్కువగా వస్తోంది త్రీ టైమ్స్ మందుకొట్టిన కంట్రోల్ అవ్వలేదు వర్షం ఎక్కువగా ఉంది దీనికి కంట్రోల్ అయ్యే మందు చెప్పండి
Subbanna
2
4 సంవత్సరాల క్రితం
Neetha M
Subbanna
2
4 సంవత్సరాల క్రితం
మేఢం టమోట మీద మరియు ఆకుల మీద కొమలమీద కూఢ మచ్చలు వఛ్ఈ మందులు ఛెపంఢి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Subbanna Amistar top 200ml/ఎకరా కి స్ప్రే చేయండి
D.
0
4 సంవత్సరాల క్రితం
Kaya meeda macha sudi mudurukonipovadam deeniki kavalasina mandulu. Cheppandi
D.
0
4 సంవత్సరాల క్రితం
E mandu telapandi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ D. Champla Naik మొక్కలు ఫొటోస్ పెట్టండి
Bhushan
0
4 సంవత్సరాల క్రితం
57575454
Duggi
9
4 సంవత్సరాల క్రితం
D Ramesh Babu
Duggi
9
4 సంవత్సరాల క్రితం
Help me
Duggi
9
4 సంవత్సరాల క్రితం
Please help me
Pavan
0
4 సంవత్సరాల క్రితం
Growth booster & Gomutram Saripotadi.. Contact Me 8247222353