మేడం టమోటో లో కాయ మచ్చ తెగులు సోకిందా నివారణ చెప్పండి.
కాయ మచ్చ తెగులు నివారణ.
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికాయ మచ్చ తెగులు నివారణ.
Tamata naru akulu muduru rangolo mari endipothunnay
దిగుబడి ఎక్కువగా రావాలి అంటే ఏం మందులువాడాలి
Aakulu muduchukoni mokka edagadam ledhu
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Pedaigari Lokesh Bacterial Spot and Speck of Tomato నివారణకు Mancozeb 400gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPrakash 0
3 సంవత్సరాల క్రితం
Machalllu baga unai mandullu chapandi frnds
Prakash 0
3 సంవత్సరాల క్రితం
Machalllu baga unai mandullu chapandi pls help me
Pedaigari 130
3 సంవత్సరాల క్రితం
కాయ మచ్ఛకు కొనీక 50% డబ్లూపి ( కాసుగామైసీన్ 5%+ కాపర్ అక్షి క్లోరైడ్ 45 % దబ్లూపి ) 30 గ్రాములు / 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద ఫిచికారి చెయ్యండి.
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Prakash Naik Bacterial Canker of Tomato Streptoplus 111gm/ఎకరా కి స్ప్రే చేయండి