తామర పురుగులు - టమాటో

టమాటో టమాటో

N

కాయలు తక్కువగా ఉన్నాయి, ఆకు ముడతలు ఎక్కువగా ఉంది,దీనికి నివారణ చర్యలు చెప్పండి.

దిగుబడి ఎక్కువగా రావాలి అంటే ఏం మందులువాడాలి

1ఆమోదించవద్దు
N

హాయ్ Naresh K కలుపు ఎక్కువగా ఉంటే చీడ పీడలు ఎక్కువ గా ఉంటాయి .,మొక్కలు పెరుగుదల కూడా ఉండదు ..ముందు కలుపు లేకుండా చుడండి Thrips నివారణకు Fipronil 400ml/ఎకరా కి స్ప్రే చేయండి Atonik200ml/ఎకరా కి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Hai madam ivi Rendu kalipi spray cheyala leka edaina okati vaduthe saripothunda.?

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి