డాక్టర్ గారు టమాటా కాయలు ఇలా అయిపోతున్నాయి ఏమైనా మందులు ఉంటే చెప్పగలరా
డాక్టర్ గారు టమాటా కాయలు అలా అయిపోతున్నాయి ఏమైనా మందుల
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిడాక్టర్ గారు టమాటా కాయలు అలా అయిపోతున్నాయి ఏమైనా మందుల
aku mandanga avtundi mudchukuntundi sir
Aaku lo pacha rangu and tella charalu lantive
Em mandu spray cheyali. Nd enduku ila avutundi.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Bhaskar
64
4 సంవత్సరాల క్రితం
ఈ మందు టమాటా కాయలు అల అయిపోయినట్టు వాటికి ఈ మందులు అన్నియు పిచికారి చేయవచ్చునా వాటిలో ఏ ఏ మందులు కొట్టవచ్చు ను ఈ మందుల కొట్టు తోట మా తోట బాగా వస్తుందా దయచేసి తెలుపవలసిందిగా కోరుకుంటున్నాను డాక్టర్ గారు
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bhaskar Reddy C Bacterial Canker of Tomato Plantomycin లేదా streptocyclin ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBhaskar
64
4 సంవత్సరాల క్రితం
డాక్టర్ గారు ఈ మందులు పనిలో పిచికారి చేయవచ్చునా వాటిలో ఏ ఏ మందులు పిచికారి కాయల మచ్చలకి దయచేసి సర్పంచ్ గా కోరుకుంటున్నాను
Bhaskar
64
4 సంవత్సరాల క్రితం
డాక్టర్ గారు ఈ మందులు పనిలో పిచికారి చేయవచ్చునా వాటిలో ఏ ఏ మందులు పిచికారి కాయల మచ్చలకి దయచేసి సర్పంచ్ గా కోరుకుంటున్నాను
Bhaskar
64
4 సంవత్సరాల క్రితం
టమాటా కాయల మచ్చలు ఉన్నాయి ఈ మందుల కొట్టవచ్చు నా దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను
Bhaskar
64
4 సంవత్సరాల క్రితం
డాక్టర్ గారు పైన పెట్టిన పోస్ట్ లో మందులు ఏ మందులు కొట్టాలి రా కోరుకుంటున్నాన