టమోటా కాయల్లో కాయలు నల్లగా అయిపోతున్నాయి పురుగులు ఉన్నట్లున్నాయి పురుగులు ఉన్నట్టున్నారు ఏమైనా మందులు ఉంటే దయచేస నాలుగువందల లీటర్ల నీటికి ఎంత ముందు కట్టవలసిందిగా తెలుపవలసిందిగా కోరుకుంటుంది
టమాటా కాయలు నల్లగా అయిపోతుంది నాయి పురుగులు ఉన్నట్టు ఉన్నాయి నీకు ఏమైనా మందులు ఉంటే దీనికి ఏమైనా మందులు ఉంటే 400 లీటర్ల నీటికి ఎంత ముందు కొట్టుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను ఇందులో పూత పింజలు నిలవడానికి ఏమైనా మందులు ఉంటే నల్గొండ లీటర్ల నీటికి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను ఏమి ఎరువుల వేయవలెను
Venkat
603726
4 సంవత్సరాల క్రితం
Kiran Reedy Helicoverpa Caterpillar పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి