టమాటా కాయల మచ్చలు వస్తున్నాయి దానికి ఏమైనా మందులు ఉంటే దయచేసి ఇ తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను పూత పింజలు రాలిపోతున్నాయి అని ఏమైనా మందులు ఉంటే 400 లీటర్ నీటికి ఎంత మందు కలుపుకోవాలి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను సర్ గారు
టమాటా కాయలు మచ్చలు వస్తున్నాయి ఏం చేయాలి దీనికి ఏమైనా మందులు ఉంటే 400 లీటర్ల నీటికి సరిపడా మందులు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అట్లాగే పూత పింజలు నిలవడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను డాక్టర్ గారు
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kiran Reedy గారు Bacterial Canker of Tomato ఈ లింక్ ని క్లిక్ చేసి ప్లాంటిక్స్ లైబ్రరీలో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. పూత ,పిందెలు కోసం Atonik + combicall వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి