సార్/ మేడం టమోటా పంటలో అకుముదుత వుంది thiamethoxam 25% WG anu మందు పని చేస్తుందా చెప్పండి .
రసం పీల్చు పురుగుల నివారణకు . టమోటో లో ఆకుముడత.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిరసం పీల్చు పురుగుల నివారణకు . టమోటో లో ఆకుముడత.
Tamoto Nati 15 days ayidi aaku paina ila Avutundi Deniki Ye mandhu spry cheyali...
Alage chettu growthing agipoyindi
టమాటా కాయలు మచ్చలు వస్తున్నాయి ఏం చేయాలి దీనికి ఏమైనా మందులు ఉంటే 400 లీటర్ల నీటికి సరిపడా మందులు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అట్లాగే పూత పింజలు నిలవడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను డాక్టర్ గారు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Hi P.Lokesh పనిచేస్తుంది Thrips
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి