ఆకులూ ముడుచుకొని వాడిపోయి ఎండిపోతున్నది
టమాటా ఇలా ఆకులూ వాడిపోయి చెట్టు ఎండిపోతుంది .దీనికి ఏ మందు వాదమంటారు .ఇది వైరస్ ఆ శీలింద్రమా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిటమాటా ఇలా ఆకులూ వాడిపోయి చెట్టు ఎండిపోతుంది .దీనికి ఏ మందు వాదమంటారు .ఇది వైరస్ ఆ శీలింద్రమా
కొమ్మ నల్లగా ఎండిపోవడం ఆకులు వెడల్పుగా రావడం లేదు ఆకుల మీద నల్ల నల్ల అలాగే కాయలు లావుగా ఉండడం లేదు సన్నగా అయిపోవడం
Kaaya lopala tella nuli purugu kaya tinestha undhe kaaya bayata bagundhe
ఆకులునల్లగా అవుతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Gangadhar Stem Rot of Tomato పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGangadhar 24
4 సంవత్సరాల క్రితం
ఏ మందు వాడ మంటారు
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Gangadhar రోకో లేదా జెలోరా తో డ్రెంచింగ్ చెయండి