Modhalu Akulu endipothunayi
Akulo marpu vasthundi, baga yendi pothundi adugubagam lo.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulo marpu vasthundi, baga yendi pothundi adugubagam lo.
మొక్కల ఎదుగుదల సరిగ్గాలేదు.టమోటా మొక్క ఆకులు పూర్తిగా ముడుచుకొని వస్తున్నాయి .ఆకుపైన అక్కడక్కడా తెల్లటి చారలు కూడా వున్నాయి .సేంద్రియ పద్ధతి లో పరిష్కారం ఏదైనా ఉందా
E mandulu kotocha Nuvvan
Tamota lo macha tegulu Vunnadi nivarana tela pandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Siva Early Blight పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSiva 0
4 సంవత్సరాల క్రితం
Thnx bro
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Hi Siva Early Blight నివారణకు Nativo 100gm/ఎకరా కి పిచికారీ చేయండి
Siva 0
4 సంవత్సరాల క్రితం
Thnx neetha garu
Siva 0
4 సంవత్సరాల క్రితం
Flower baga ravadaniki Emina medicine vundha?
Siva 0
4 సంవత్సరాల క్రితం
Akulu yellow colour ku maripothunayi pina
Siva 0
4 సంవత్సరాల క్రితం
And Endi pothunayi final ga
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Siva blight తెగులు వలన అలా అవుతాయి ... Nativo spray చేసాక Isabion లేదా Atonik ని spray చేయండి ...చిగురు ,పూత అన్ని బాగా వొస్తాయి
Siva 0
4 సంవత్సరాల క్రితం
Thnx ka
చందు 9
4 సంవత్సరాల క్రితం
Galway G NPK ARGRANIC MANDU 100% RESULTS