ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

టమోటా ఆకు మాడు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
టమోటా  ఆకు మాడు తెగులు - టమాటో

టమాటో టమాటో

M

కొమ్మ ఎండిపోవడం ఆకులు ఎర్రగా మారి పోవడం

కొమ్మ నల్లగా ఎండిపోవడం ఆకులు వెడల్పుగా రావడం లేదు ఆకుల మీద నల్ల నల్ల అలాగే కాయలు లావుగా ఉండడం లేదు సన్నగా అయిపోవడం

ఆమోదించండిఆమోదించవద్దు
M

అన్న నమస్కారం మాది బేతుపల్లి గ్రామం దేవనకొండ మండలం మేము ఇప్పుడు వరకు ఎన్నడూ ఈ టమోటో పండించడం మాకు తెలియదు ఇప్పుడు రావడం కొమ్మలు ఆకులు ఎండిపోవడం ఉండడం పూత రాలిపోతుంది ఎక్కువగా ఉన్నది దీనికి ఎటువంటి మందు చేయాలో మాకు దయచేసి దీనికి మాత్రం ఇప్పటికే మీకు తెలిస్తే రిప్లై ఇవ్వండి ప్లీజ్

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Mallikarjuna గారు Tomato Late Blight నివారణకు syngenta కంపెనీ Folio gold 400ml/ఎకరా కి వేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Planto mission vadite potundhi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Vvr Tomato Late Blight నివారణకు Dupont company వారి Equation pro 200ml/ఎకరా కి వేయండి

1ఆమోదించవద్దు
N

Vvr ,ఒక్క plantomycin వలన తగ్గదు

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

టమోటా ఆకు మాడు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి