ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

టమోటా ఆకు మాడు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
టమోటా  ఆకు మాడు తెగులు - టమాటో

టమాటో టమాటో

S

నమస్తే పంట ఇపుడు పూత , పిందె దశలో ఉంది

టమోటో పంట ఇపుడు బాగుంది అక్కడక్కడ ఆకు ఎండిపోతుంది కొంచెం ముదురు కున్నటు ఉంది దానికి నేను ఏమి మందు పిచికారి చేయాలి.

1ఆమోదించవద్దు
N

హాయ్ Santhosh Tomato Late Blight నివారణకు Folio gold(syngenta) 400ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Santhosh sir meru folio gold tho patu anti-biotic vadadi

1ఆమోదించవద్దు
M

Call me 7075994673

11

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

టమోటా ఆకు మాడు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

టమాటో

Tomato lo aakulu mudtalu padutunnai. Mokka edugudala ledu. Solution edi ina vundha ?

Mokka palipovatam, aakulu mudatalu , mokka perigudala lekapovatam

టమాటో

ఇంటి పెరడు. టమోటా చూడటానికి బగనే ఉంటుంది. తొడిమ తీస్తే పురుగులు ఉంటున్నాయి. 8 మొక్కలు ఉన్నాయి. నివారణ ఉపాయం తెలుపండి. 🙏

ఇంటి పెరడు. టమోటా చూడటానికి బగనే ఉంటుంది. తొడిమ తీస్తే పురుగులు ఉంటున్నాయి. 8 మొక్కలు ఉన్నాయి. నివారణ ఉపాయం తెలుపండి. 🙏

టమాటో

మేడం టమోటో లో కాయ మచ్చ తెగులు సోకిందా నివారణ చెప్పండి.

కాయ మచ్చ తెగులు నివారణ.

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి