టమాటలో కొత్తరకం తెగులు ఉంది దీనికి పరిష్కారం ఏమిటి
మా టమాట తోటలో టమాటలు ఈ విధంగా అవుతున్నాయి దీనికి పరిష్కార మార్గం ఏమిటి మొదట టమాటా పండు మొక్క యొక్క కాయ దగ్గర చిన్నగా నలుపు రంగుతో కూడిన రంధ్రం ఏర్పడుతుంది తర్వాత కాయ మొత్తం నలుపు రంగులోకి మారి ఇ ఈ విధంగా అవుతున్నాయి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Mahender Msc ,Tomato Late Blight ...నివారణకు Amistar top ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRayavarm
0
4 సంవత్సరాల క్రితం
Calciuam lopa m