టమాటా పంట లో కాయల పైన ఇలా పురుగు ఉన్నది నివారణ ఏమిటి
కాయలను తొలుచు చున్నాయి దీనికి నివారణ ఏమిటి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికాయలను తొలుచు చున్నాయి దీనికి నివారణ ఏమిటి
టమాటా కాయలు నల్లగా అయిపోతుంది నాయి పురుగులు ఉన్నట్టు ఉన్నాయి నీకు ఏమైనా మందులు ఉంటే దీనికి ఏమైనా మందులు ఉంటే 400 లీటర్ల నీటికి ఎంత ముందు కొట్టుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను ఇందులో పూత పింజలు నిలవడానికి ఏమైనా మందులు ఉంటే నల్గొండ లీటర్ల నీటికి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను ఏమి ఎరువుల వేయవలెను
Kandam daggara tellagaa buju
నివారణకుచర్యలు తెలియజేయండి ఏముందు వాడాలో చెప్పండి sir
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ పడిగె శ్రీనివాస్ ముదిరాజ్ గారు ,Helicoverpa Caterpillar ..నివారణకు Benevia ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGandam
844
4 సంవత్సరాల క్రితం
పడిగె శ్రీనివాస్ ముదిరాజ్ ... emamectin benzoate+diclorovas mandulu Kalipi spry cheyandi
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
పడిగె శ్రీనివాస్ ముదిరాజ్ benevia