Modutilo purugu koduthundhi
Modutilo purugu koduthundhi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిModutilo purugu koduthundhi
MM
టమోటా పంట నాటి ఈ దినము కు 20 రోజులు అవుతుంది తోటలో అక్కడక్కడ ఇటువంటి మచ్చలు కనబడుతున్నాయి నాకు మీ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను
MM
దీనికి ఏ మందు వాడాలి డెవలప్మెంట్ ఏ మందు వాడాలి
KKonga
టమాటాలో ఆకులు కిందకి ముడుచుకుని ఉన్నాయి. దీని నివారణ తెలపండి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
Baji Black Cutworm నివారణకు క్లోరోపైరిఫాస్ తో డ్రెంచింగ్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAmirishetti
4466
5 సంవత్సరాల క్రితం
chlorophyriphos spray cheyyandi