టమాటో లో ఎక్కువగా ఆకుమచ్చ దీని దొర పూత ఎక్కువగా రాలి పోతోది నివారణ చెప్పడి అలాగే చెట్టు పెరగడానికి డ్రిప్ మందులు ఏమి వేయాలి కాయలు ఇపుడు మగుతుంయే
TAMOTA lo putha rali pothodi ami mandhulu vadali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిTAMOTA lo putha rali pothodi ami mandhulu vadali
Tamoto panta aaku pi machalu vastunayi
Tamota lo macha tegulu Vunnadi nivarana tela pandi
టమాటా ఇలా ఆకులూ వాడిపోయి చెట్టు ఎండిపోతుంది .దీనికి ఏ మందు వాదమంటారు .ఇది వైరస్ ఆ శీలింద్రమా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
T Siva Kumar ఇది Early Blight . నివారణకు కరజెట్ తో పిచికారీ చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ T Siva Kumar ,Early Blight...నివారణకు Nativo 140gm/ఎకరా కి పిచికారీ చేయండి .. Fantac plus లేదా Double అనే మందును వేయండి
Swapneel 5
4 సంవత్సరాల క్రితం
Dasagavya (organic fertilizer) vaadi chudandi dani valla Putha baaga vasthundi...putha ralakunda moka ki balani isthundi... For order call: 6309363636