టమోటోలో బ్యాక్టీరియల్ మచ్చ మరియు చుక్క - టమాటో

టమాటో టమాటో

S

Aku mariyu kandam Pina nallati machalu vachi chettupine endipotundhi

Akupina kandam Pina nallati machalu vachi chettu endipotundhi satvara nivaranaku mandhu cheppandi

ఆమోదించండిఆమోదించవద్దు

Nala Mata Chandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Shiva Motte ,Bacterial Spot of Tomato .నివారణకు Pyraclostrobin+Fluxapyroxad 90ml/ఎకరా కి పిచికారీ చేయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Present in early blite was started we can use the Azastarbin +difinoconazal and anti bacteria we can use syngenta pesticides In amistertop is best solution its control the Early blite and late blite Nd putalu baga vasthayii Budidanu control chesthundi Komma emdunu control chesthundi Endu thegulu u ni control chesthundiii It's single shot pesticides

ఆమోదించండిఆమోదించవద్దు
K

Who s

ఆమోదించండిఆమోదించవద్దు
P

Please let's not share phone numbers and do not promote any products here! Let's keep  the communication in the community, so more farmers can benefit. Thanks

ఆమోదించండిఆమోదించవద్దు
G

ఇతెగులుకు పైమందు చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ G.Gopi , Powdery Mildew నివారణకు karathane 200ml/ఎకరా కి వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
B

This very not prison very K power Spring Ak + this good

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

టమాటో

టమాటలో కొత్తరకం తెగులు ఉంది దీనికి పరిష్కారం ఏమిటి

మా టమాట తోటలో టమాటలు ఈ విధంగా అవుతున్నాయి దీనికి పరిష్కార మార్గం ఏమిటి మొదట టమాటా పండు మొక్క యొక్క కాయ దగ్గర చిన్నగా నలుపు రంగుతో కూడిన రంధ్రం ఏర్పడుతుంది తర్వాత కాయ మొత్తం నలుపు రంగులోకి మారి ఇ ఈ విధంగా అవుతున్నాయి

టమాటో

Deeniki nivarana anti

Aakulu muudatha mariyu Red color loki ravatam

టమాటో

టమోటాల్లో ఇది ఏ రోగము దీనికి ఏ మందు కొడితే బాగుంటుంది

పూత దశలో ఎండిపోయి రాలిపోతోంది

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి