టమాటా లో కాయలకు మచ్చలు ఏర్పడుతున్నాయి
నివారణ మార్గం తెలియచేయండి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినివారణ మార్గం తెలియచేయండి
PPraveen
Tamoto Nati 15 days ayidi aaku paina ila Avutundi Deniki Ye mandhu spry cheyali...
KKishore
Reason enti. Em cheyali. Alage tamoto size Inka increase kavadaniki em ayina spray cheyacha.
ఇంటి పెరడు. టమోటా చూడటానికి బగనే ఉంటుంది. తొడిమ తీస్తే పురుగులు ఉంటున్నాయి. 8 మొక్కలు ఉన్నాయి. నివారణ ఉపాయం తెలుపండి. 🙏
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Nagesh Sivayogi ,calcium అనే పోషకం లోపం వలన అలా అవుతుంది ...Calcium Deficiency ...నివారణకు lime లేదా Gypsum వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి