7 రోజుల ముందు ఆకు మచ్ఛకి, కాయ మచ్చ కి మందులు పిచికారీ చేసాము. వర్షం పడటం వల్ల మల్లి ఈ విధంగా ఆకుల మీద మచ్చలు వస్తున్నాయ్
వర్షాకాలం లో టమోటా పంటకి వచ్చే రోగాలు మరియు మందుల గురించి చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివర్షాకాలం లో టమోటా పంటకి వచ్చే రోగాలు మరియు మందుల గురించి చెప్పండి
మొక్క ఇలా అవుతున్నది సర్
Aakuki holes paduthu mudatha padutondi
పూత దశలో ఏ మందులు స్ప్రే చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Early Blight పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Siva Ramayanapu ,Early Blight ...Tomato Late Blight ...తెగుళ్లు రావొచ్చు ...నివారణకు Nativo 140gm/ఎకరా కి పిచికారీ చేయండి ...
Siva 10
4 సంవత్సరాల క్రితం
Copper oxychloride use cheyochaa Neetha M madam
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Siva Ramayanapu ,వాడొచ్చు ...but nativo కాంబినేషన్ chemical బాగా పనిచేస్తుంది
Siva 10
4 సంవత్సరాల క్రితం
Ok madam Neetha M
Boya 0
4 సంవత్సరాల క్రితం
కాపర్ oxychloride ఒక్కసారి స్పేర్ ర్ చేశాను మేడం అయినా మళ్ళీ ఇంకొకసారి చేయాలన్న