ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మొలకలలో నారు కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
మొలకలలో నారు కుళ్ళు తెగులు - టమాటో

టమాటో టమాటో

వేరు దగ్గర కాండం సన్నగా అయి మొక్కలు వాడిపోయాయి

ఈ వ్యాధి నిర్ధారణ తెలుపగలరు

21
N

హాయ్ చంద్రశేఖర్ నర్ర ,Damping-Off of Seedlings..captan 1kg/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Veru kullu valla avuthundhi...nursary ready chesemundhu poting mix lo psuedomonas mariyu neemcake mix cheyyali..naaku healthyga perugutundhi

2ఆమోదించవద్దు
S

Cosid Capar vadandi

1ఆమోదించవద్దు
L

Neetha mam telugulo a sprey name cheppadi

1ఆమోదించవద్దు
B

వీటిని గురించి మీకు తెలుసా ఇవి ఆర్గానిక్ సెద్రీయ ఎరువులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం నెంబర్ వన్

ఆమోదించండిఆమోదించవద్దు
B

గ్రనల్స్ వాడండి వెర్ల బలంగా భుమిలోకి చొచ్చుకు పోయింది అపుడు చెట్టు బలంగ వస్తోంది దీనితోపాటు కిసాన్ 100 ఎకరం 150mlకలపాలి గ్రనల్స్ 6kg DAP తొ అయిన లెద యూరియా లొ కలిపి వెయ్యాలి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మొలకలలో నారు కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి