సర్ 5 acres మొక్కలు నాటి 7 days అయింది ఇలా అవుతున్నాయి మొక్కలు చనిపోతున్నాయి వేరు పురుగులు కనిపిస్తున్నాయి ఎదైన మంచి సొల్యూషన్ చెప్పగలరు
కాండం దగ్గర వేరు దగ్గర పురుగు తిన్నట్లుగా ఉంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికాండం దగ్గర వేరు దగ్గర పురుగు తిన్నట్లుగా ఉంది
Aakulu muduchukoni mokka edagadam ledhu
కొమ్మ నల్లగా ఎండిపోవడం ఆకులు వెడల్పుగా రావడం లేదు ఆకుల మీద నల్ల నల్ల అలాగే కాయలు లావుగా ఉండడం లేదు సన్నగా అయిపోవడం
Akkuluki macha vasthundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Chandra Reddy ,White Grubs ....నివారణకు Thiomethoxam ని నీటిలో కలిపి మొక్కలు మొదల్లో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిChandra
91
5 సంవత్సరాల క్రితం
Neetha M thanks madam
Chandra
91
5 సంవత్సరాల క్రితం
Neetha M మీరు చెప్పిన విధంగా white grubs మొక్కల దగ్గర నేను చూసాను fertiliser shop person కి చేయిస్తే అతను clorifiriphos+coc డ్రిప్ లో వదలమని మందులు ఇచ్చాడు
Chandra
91
5 సంవత్సరాల క్రితం
Neetha M మేడం అతను చెప్పిన విధంగా చేయొచ్చున
Kumar
218
5 సంవత్సరాల క్రితం
Use chai
Kumar
218
5 సంవత్సరాల క్రితం
Ane problem contact me Brother 9492192852