Nenu panta naati 100 rojulu avuthundhi.wilt effect vunnindhi.ippudu panta chethiki vsthavundhi.nenu naatindhi Saaho.ippudu bhhodidha, yerranelli ekkuvaga vundhi.kona aakulaki yegabadindhi, ippudu nenu yevidhamaina mandhulu vaadachu, vaadithe palitham vuntundha.dhayachesi cheppagalaru. Nenu cultivation ki kotta.
Andharu inkemi karchu pettaddu antunnaru.plz help me.
Venkat 603726
5 సంవత్సరాల క్రితం
Gangi Reddy ఇది Powdery Mildew . మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373930
5 సంవత్సరాల క్రితం
Hi Gangi Reddy ,బూడిద తెగులు ఉంది ..నివారణకు Amistar top200ml/ఎకరా కి పిచికారీ చేయండి
Gangi 16
5 సంవత్సరాల క్రితం
Thanksandi
Anil 1
5 సంవత్సరాల క్రితం
First neglect cheyaku Budida Rogan ki marivon+m45vadu Malli ki omits vadu