Vere vallu ma polani nasanam cheyali ani night times lo mandhu challaru Evi Ela aepoyae amena solutions evvandi please
Leaves and trees lo marpu
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిLeaves and trees lo marpu
టమాటా కాయలు నల్లగా అయిపోతుంది నాయి పురుగులు ఉన్నట్టు ఉన్నాయి నీకు ఏమైనా మందులు ఉంటే దీనికి ఏమైనా మందులు ఉంటే 400 లీటర్ల నీటికి ఎంత ముందు కొట్టుకోవాలి దయచేసి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను ఇందులో పూత పింజలు నిలవడానికి ఏమైనా మందులు ఉంటే నల్గొండ లీటర్ల నీటికి తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను ఏమి ఎరువుల వేయవలెను
ఆకుల్లో మార్పులు ,కాయల్లో రంగు మారడం కుల్లిపోవటం లాంటివి
Tamota puthalu akkuvaga ravalantey amecheyale
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
5 సంవత్సరాల క్రితం
Kp లక్షణాలైతే Early Blight లా ఉన్నాయి. కరజెట్ తో పిచికారి చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKp 0
5 సంవత్సరాల క్రితం
Karajet ante mandhu name ha
Kp 0
5 సంవత్సరాల క్రితం
Adhi vyedhi kadhu avaro mandhu challaru AVI ala aepoyae sir
Tufail 443262
5 సంవత్సరాల క్రితం
Agree with Venkat Pawar. Sir Early Blight of Tomato the solution is double spray of these formulations Metiram, pyraclostrobin, difenaconozole, ziram, fenamidone, propineb, trifloxystrobin, chlorothalonil all work in this disease thanks for sharing in plantix
Kp 0
5 సంవత్సరాల క్రితం
Sir e items adhi sprey chesina work avuthadha sir
Tufail 443262
5 సంవత్సరాల క్రితం
Kp do not understood your words explain it