తెల్ల దోమలు - టమాటో

టమాటో టమాటో

S

Sir thamotalo pendhi growth kaledhu Alaga Putha pattukundhi Kani pindhe pandu paripothundhi salaha evvagalaru

Pindhe pandu paripothundhi

1ఆమోదించవద్దు
V

Sake Rajakullayappa 1. తెల్లదొమ Whiteflies నివారణకు పెగసెస్ తో పిచికారి చేయండి. 2. 12:61:00 లేదా 13:40:13 లాంటి ఎరువులు వాడండి 3. బోరాను లేదా ప్లానోఫిక్స్ తో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Tomoto apudu naataru

ఆమోదించండిఆమోదించవద్దు
S

Sake Rajakullayappa హాయ్ Sake Rajakullayappa గారు మీ యొక్క టమాట ki bhoomishudha నీ స్ప్రే చేయండి one week లో మీ టమాట తోట ఆరోగ్యవంతంగా పచ్చగా ఎదుగుతుంది మరియు పూత బాగా వచ్చి కాయలు కూడా బాగానే కాస్తాయి ఇంక ఎమ్ అయిన సలహాల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి 9000836456 thank you

1ఆమోదించవద్దు
S

Sake Rajakullayappa bhoomisudha 100% పని బాగా చేస్తుంది చాలా మంది రైతులు దీనినే use చేస్తున్నారు

1ఆమోదించవద్దు
K

సూపర్ ముకేష్ గారు టమాటా బాగా వచ్చింది...చిత్తూరు రైతులతో మా స్నేహితుడు ...టమాటా తోటకు భూమిసుధ,doj80ని వాడి మంచి రిసాల్ట్ అందుకున్న రైతులు....

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి