హెలికోవేర్పా గొంగళి పురుగులు - టమాటో

టమాటో టమాటో

L

Putha ralatam and pacha purugu and aaku muduchuku povadam lantive

Aaku lo pacha rangu and tella charalu lantive

ఆమోదించండిఆమోదించవద్దు
P

Hi Lokesh Dasireddy .టమాటో పంటకు పాముపొడ Leaf Miner Flies మరియు శనగ పచ్చ పురుగు Helicoverpa Caterpillar సోకినది.నివారణ మరియు సస్య రక్షణ పద్ధతులకు పైన ఉన్న ఆకుపచ్చ లింక్ క్లిక్ చేయండి.

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Hi Lokesh Dasireddy గారు ,పచ్చ పురుగు నివారణకు quinolphos 25ec-400ml/ఎకరా కు vadali...చారల ఈగ వలన చారలు కనిపిస్తాయి ...chloranthiniliprole 300ml పిచికారీ చేయండి ..ధన్యవాదములు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

హెలికోవేర్పా గొంగళి పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

టమాటో

ఇలాంటి పురుగు కాయలను తొలుస్తోంది

ఇలాంటి పురుగు కాయలను ఎక్కువ నష్టపరుస్తుంది ఏ మందులు వాడాలి టమోటా పంట

టమాటో

ఆకులు ముడుచుకోవడం పూత రాకపోవడం

ఆకులు ముట్టుకోవడం పోత రాకపోవడం

టమాటో

ఆకుల మీద చారలు వాలే వచ్చి ఎండి పోతున్నాయి కొత్తగా వచ్చే ఆకులు పసుపు రంగులో వస్తున్నాయి కాండంపై మచ్చలు ,చారలు వచ్చి ఎండిపోతున్నాయి

20 రోజుల పైరు మొక్కలు అలా ఉండటానికి గలా కారణాలు తెలుపగలరు ఏమి మందులు వాడాలి

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి